రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాజగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపధ్యంలో జిల్లాలోని చందుర్తి, రుద్రంగి, ఎల్లారెడ్డి పేట, ఇల్లంతుకుంట తదితర మండలాలకు సంబందించిన పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచారు.
అయితే తాజగా కురిసిన వర్షాల ధాటికి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తునారు. ఈ క్రమంలో పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…