Fuel Price Hike : అయిదు నెలల విరామం తర్వాత నిన్న అనగా మంగళవారం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 80 పైసలు పెరిగింది. ఇక తాజగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

దేశవ్యాప్తంగా వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 90 పైసలు, డిజిల్ పై 87 పైసలు పెరిగింది. దీనితో తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.110 కి చేరుకుంది. లీటర్ డీజిల్ ధర రూ.96.36కు చేరుకుంది. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.23కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.97.28కు చేరుకుంది.































