Movie News

Geethakrishna : దిల్ రాజు ఇంట వారసుడు… షాకింగ్ కామెంట్స్ చేసిన గీతా కృష్ణ…!

Geethakrishna: పూటకో సెలబ్రిటీ గురించి మాట్లాడుతూ యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తూ నిత్యం వైరల్ అవుతున్న డైరెక్టర్ గీతా కృష్ణ తాజాగా మరో సెలబ్రిటి గురించి మాట్లాడారు. ఈ సారి హీరో లు హీరోయిన్లను వదిలేసి నిర్మాత దిల్ రాజు గురించి మాట్లాడాడు. దిల్ రాజు ఇంట వారసుడు రావడం, మరో వైపు దిల్ రాజు తమిళ హీరో విజయ తో కలిసి వారసుడు అనే సినిమా తీస్తుండడం గురించి స్పందించారు.

కొత్త బంగారు లోకం సినిమా పేరు ఎలా ఉందంటూ…

దిల్ రాజు భార్య అనిత చనిపోయాక బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోవడంతో కూతురు హర్షిత తన తండ్రి ఇలా ఒంటరిగా ఉండకూడదని భావించి మళ్ళీ పెళ్ళికి ఒప్పించారు. తేజస్విని తో గతేడాది వివాహం చేసారు. ఇక దిల్ రాజు కి తేజస్వినికి దాదాపు 18 ఏళ్ల వయసు వెత్యాసం ఉంది. ఇక తాజాగా వీరికి పండంటి బాబు పుట్టడంతో మరో సారి వార్తల్లో నిలిచారు. ఇక ఆయనకు వారసుడు రావడం, ఇక ఆయన తమిళ, తెలుగు భాషలలో వారసుడు అనే టైటిల్ తో సినిమా తీస్తుండడం గురించి గీతాకృష్ణ స్పందించారు.

భార్య చనిపోయి బాధలో ఉన్న ఆయనకు మళ్ళీ ఇలా అన్ని గుడ్ న్యూసులు ఒకేసారి రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ దిల్ రాజు ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలకు నడుమ మధ్యవర్తిలా ఉండేవారు, ఆ తరువాత నిజాం డిస్ట్రిబ్యూషన్, అలా నిర్మాతగా ఎదిగారని చెప్పారు. కొత్త బంగారు లోకం సినిమా సమయంలో నేను కనిపించగా నన్ను సినిమా పేరు ఎలా ఉండని అడిగారు. కొత్త ఎందుకు బంగారు లోకం బాగుంది కదా అని అంటే న్యూమరాలజీ సెంటిమెంట్ ఉందని చెప్పారట. ఇక తన జడ్జిమెంట్ బాగుంటుంది కాబట్టే నిర్మాతగా సక్సెస్ అయ్యాడని గీతా కృష్ణ కామెంట్స్ చేసారు.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

13 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

13 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

13 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

14 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

15 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

15 hours ago