Movie News

‘ఆర్ యూ వర్జిన్’అంటూ బోల్డ్ క్వశ్చన్ చేసిన హైపర్ ఆది .. ఆ విషయంలో ఫైర్ అయిన రష్మీ..!

బుల్లితెరపై ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో చెప్పుకునేది సుధీర్, హైపర్ ఆది మరియు రాంప్రసాద్. అయితే ఇందులో ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పంచ్ లతో తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. గత 12 సీజన్ల నుంచి కొనసాగుతున్న ఢీ షో గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 13 వ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ నడుస్తోంది. దీనిలో కామెడీని కూడా జోడించేందుకు సుడిగాలి సుధీర్ తో పాటు హైపర్ ఆదీ, రష్మీ, దీపికాలు ప్రత్యేక ఆకర్షణగా గా నిలుస్తున్నారు. డ్యాన్స్ పర్మామెన్స్ తర్వాత మధ్యలో ఏర్పడే గ్యాప్ లో వీళ్ల సందడి అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి యాంకర్ గా ప్రదీప్ తోడై కామెడీని పీక్ కు తీసుకెళ్తుంటారు.

అయితే తాజాగా.. ఢీ ప్రోమో ఒకటి వైరల్ గా మారింది. సాధారణంగా ఇందులో కింగ్స్ తరఫున ఆది, సుధీర్ లు లీడర్లుగా ఉంటారు. క్వీన్స్ తరఫున రష్మీ, దీపికా ఉంటారు. కంటెస్టెంట్లు డ్యాన్స్ పర్మామెన్స్ ఇచ్చిన తర్వాత ఎవరు విన్ అయితే వారు మిగతా టీమ్ లీడర్లకు టాస్క్ ఇస్తుంటారు. ఈ ప్రోమోలో కూడా క్వీన్స్ ఒక డ్యాన్స్ కంటెస్టెంట్ గెలవగా.. కింగ్స్ కు టాస్క్ ఇవ్వాలి.

ఇలా సుధీర్, ఆది టీమ్ టాస్క్ చేయాలని కోరారు రష్మీ టీం. ఇటీవల వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ ఈ టాస్క్ చేయాల్సి ఉంటుంది. అయితే తమకు మూడ్ లేదు.. మేము టాస్క్ చేయమని వెళ్లి సోఫాలో కూర్చున్నాడు ఆది. సుధీర్ అతడిని ఒప్పించే క్రమంలో “ఆర్ యూ వర్జిన్” అంటూ షాకింగ్ క్వచ్చన్ వేశాడు ఆది.

దీంతో సుధీర్ కు నోటి నుంచి మాట రాలేదు. ఆ క్వచ్చన్ కు జడ్జిలు సైతం షాక్ అయ్యారు. ఇలా రెండు సార్లు ఆది అదే ప్రశ్న అడగడంతో సుధీన్ చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇదిలా ఉండగా తము ఇచ్చిన టాస్క్ ఎందుకు చేయరని రష్మీ ఆగ్రహంతో గొడవ గొడవ చేసేసింది. అయితే ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

28 minutes ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

34 minutes ago

లేడీ యాంకర్ వల్లే కష్టాలు.. యాంకర్ రవి సంచలన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెరలో తన ప్రత్యేక శైలితో గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ Anchor Ravi తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.…

37 minutes ago

కోపం, అహంకారం జాగ్రత్త.. జీవితాన్ని తగ్గించే ఆరు ప్రమాదకర అలవాట్లు!

భారతీయ ఇతిహాసాల్లో నైతిక విలువలు, జీవన సూత్రాలు చెప్పడంలో మహాభారతంకు ప్రత్యేక స్థానం ఉంది. అందులో కీలక పాత్రధారి అయిన…

39 minutes ago

అనసూయ ఫిర్యాదుతో అరెస్ట్.. సైబర్ క్రైమ్ పోలీసుల యాక్షన్

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమె ఫిర్యాదు…

41 minutes ago

ఎక్కువగా చెమట పడుతోందా..? మీ శరీరం ఇస్తున్న సీక్రెట్ వార్నింగ్ ఇదే!

ఆరోగ్య పరిస్థితులను ముందుగానే గుర్తించడంలో మన శరీరం ఇచ్చే చిన్న సంకేతాలు చాలా కీలకం. అందులో ముఖ్యంగా చెమట కూడా…

48 minutes ago