Categories: FeaturedMovie News

Devi Nagavalli: రెండు రోజుల పాటు నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చున్నాను: దేవి నాగవల్లి

Devi Nagavalli: దేవి నాగవల్లి గత రెండు రోజుల నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇలా పెద్ద ఎత్తున ఈమె పేరు వినిపించడానికి గల కారణం ఈమెకు హీరో విశ్వక్ సేన్ మధ్య తలెత్తిన వివాదమే కారణమని చెప్పాలి. విశ్వక్ సేన్ ఫ్రాంక్ వీడియో కారణంగా డిబేట్ నిర్వహించిన దేవి నాగవల్లి ఈ డిబేట్ వల్ల హీరోకి తనకు మధ్య మనస్పర్థలు వచ్చి వీరి మధ్య పెద్ద వివాదం తలెత్తింది.

Devi Nagavalli: రెండు రోజుల పాటు నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చున్నాను: దేవి నాగవల్లి

ఈ క్రమంలోనే ఈ విషయం పై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయి పెద్ద ఎత్తున గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు దేవి నాగవల్లికి మద్దతు పలకగా మరికొందరు హీరో విశ్వక్సేన్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇక మరికొందరైతే దేవి నాగవల్లి ధైర్యం, ఏ మాత్రం బెరుకు తనం లేకుండా ధైర్యంగా మాట్లాడిన మాటతీరుకు ఎంతో మంది ఆమెపై ప్రశంసలు కురిపించారు.

Devi Nagavalli: రెండు రోజుల పాటు నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చున్నాను: దేవి నాగవల్లి

అయితే దేవి నాగవల్లి ఇలా ఎలా ఉండగలుగుతుంది అనే విషయం గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈమె పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈమె బిగ్ బాస్ సీజన్ 4 కి వెళ్లక ముందు తనకు సంబంధించిన ఒక వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా తాను ఈ రంగంలోకి ఎలా వచ్చింది ఇలా ధైర్యంగా ఎలా ఉండగలుగుతుంది అనే విషయాల గురించి వెల్లడించారు.

తప్పు చేశాను…

ఇక పోతే తాను జర్నలిస్ట్ గా ఉన్న సమయంలో ఒక న్యూస్ చదువుతూ ఆ న్యూస్ కేవలం ఒక వైపు నుంచి ఆలోచించి తప్పుడు రిపోర్ట్ ఇచ్చానని, అలా ఇవ్వడం వల్ల రెండు రోజుల పాటు నిద్ర, ఆహారం లేకుండా ఏడుస్తూ కూర్చున్నానని ఈ వీడియోలో ఈమె వెల్లడించారు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి తాను ఎంతో కఠినంగా మారిపోయారని, ఈ ఇంటర్వ్యూ సందర్భంగా దేవి నాగవల్లి తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago