Categories: FeaturedMovie News

Mahesh Babu family stays in a luxuary hotel : ప్యారిస్ లో ఖరీదైన హోటల్ లో మహేష్ కుటుంబం…! రోజువారి రెంట్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు మరి…!

Mahesh babu family stays in a luxuary hotel : సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తవడంతో మహేష్ బాబు ఎప్పటిలాగే కుటుంబంతో కలిసి ట్రిప్ కు చెక్కేశారు. మహేష్ బాబు షూటింగ్ లో కాస్త విరామం దొరికినా ఫ్యామిలీతో గడపడానికి ఆసక్తి చూపుతారు. ఇక ప్రతిసారి విదేశాలకు వెళ్లే మహేష్ బాబు ఈ సారి కూడా ప్యారిస్ కి వెళ్లారు. అయితే ఎప్పుడు ప్యారిస్ వెళ్లినా మహేష్ బాబు దిగే హోటల్ ఒకటేనట. ప్యారిస్‌ వెళ్లినప్పుడల్లా అక్కడున్న లగ్జరీ హోటల్‌ లీ బ్రిస్టల్‌ ప్యారిస్‌లో దిగడం మహేశ్‌బాబుకు అలవాటు. ఆ హోటల్‌లో జూనియర్‌ సూట్‌కు రెంటే ఇపుడు అందరిని అవాక్కయ్యేలా చేస్తోంది. రోజుకు లక్షన్నర రూపాయల రెంటును వసూలు చేస్తున్నారు. ఇక మహేష్ ఫ్యామిలీ ప్రతిసారి ఆ హోటల్ కే వెళ్తారట.

మన సూపర్ స్టార్ రేంజ్ అది మరి. ఇక ఇపుడు నమ్రత తన కూతురు సితారతో కలిసి హోటల్‌ లాబీలో ఓ పెయింటింగ్‌ ముందున్న సోఫాలో కూర్చొని తీసుకున్న ఫోటోను ఇంకా సెల్ఫీ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అప్పుడు ఇప్పుడు అంటూ పోస్ట్ చేసింది గతంలో తీసుకున్న ఫోటోను ఇపుడు తీసుకున్న ఫొటోకు జత చేసి షేర్ చేసారు. ప్యారిస్‌లో నాకు ఇష్టమైన ప్రదేశాల్లో ఇది ఒకటి’ అని కూడా పేర్కొన్నారు నమ్రత. అలాగే ఫ్యామిలీతో దిగిన సెల్ఫీని, కూతురు సితారతో దిగిన ఫొటోను మహేశ్‌బాబు తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.


ఇక మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమా అన్ని పనులు ముగించుకుని విడుదలకు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. మాస్ అభిమానులతో పాటు క్లాస్ అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ నేను విన్నాను నేను ఉన్నాను అంటూ సీఎం జగన్ డైలాగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక చివర్లో చెప్పే ఇట్స్ ఏ బాయ్ థింగ్ అనే డైలాగ్ తో కుర్రకారును ఆకట్టుకున్నాడు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago