Samantha: వామ్మో… 3 నిమిషాల కోసం సమంత పారితోషకం ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతోంది. చైతన్యతో విడాకులు ప్రకటన తర్వాత సమంత వరుస సినిమాలను లైన్లో పెట్టడమే కాకుండా వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతోంది.
అలాగే పుష్ప సినిమాలోని సమంత ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా.. అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఆ పాట గ్లోబల్ నెంబర్ వన్ పాటగా గుర్తింపు సంపాదించుకుని యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఎక్కడ విన్నా మనకు ఇదే పాటే వినబడుతుంది.
ఇకపోతే తాజాగా పుష్ప సినిమాకి సంబంధించిన సభ్యుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సమంత ఐటమ్ సాంగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ…పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ లో నటించడం కోసం సమంత ఎన్నో కండిషన్స్ పెట్టిందని అలాగే ఎక్కువ మొత్తంలో పారితోషికం కూడా తీసుకుందని తెలుస్తోంది.
పుష్ప సినిమాలో మూడు నిమిషాలపాటు సాగిపోయే ఐటమ్ సాంగ్ లో నటించడం కోసం సమంత ఏకంగా ఐదు కోట్ల పారితోషికం తీసుకున్నట్లు చిత్ర బృందం సభ్యులు తెలిపారు.మొదట్లో ఈ పాటకు సమంత ఒప్పుకోకపోయినా ఆ తర్వాత అల్లు అర్జున్ చెప్పడంతో సమంత ఒప్పుకున్నారని ఈ పాట కోసం సమంత మొదట్లో కొన్ని కండిషన్లు పెట్టినా షూటింగ్ సమయంలో ఒక్క స్టెప్ కూడా మార్చమని చెప్పలేదని ఈ సందర్భంగా సదరు వ్యక్తి సమంత స్పెషల్ సాంగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…