Samantha: వామ్మో… 3 నిమిషాల కోసం సమంత పారితోషకం ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

0
436

Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతోంది. చైతన్యతో విడాకులు ప్రకటన తర్వాత సమంత వరుస సినిమాలను లైన్లో పెట్టడమే కాకుండా వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతోంది.

Samantha: వామ్మో… 3 నిమిషాల కోసం సమంత పారితోషకం ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Samantha: వామ్మో… 3 నిమిషాల కోసం సమంత పారితోషకం ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

అలాగే పుష్ప సినిమాలోని సమంత ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా.. అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఆ పాట గ్లోబల్ నెంబర్ వన్ పాటగా గుర్తింపు సంపాదించుకుని యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఎక్కడ విన్నా మనకు ఇదే పాటే వినబడుతుంది.

Samantha: వామ్మో… 3 నిమిషాల కోసం సమంత పారితోషకం ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Samantha: వామ్మో… 3 నిమిషాల కోసం సమంత పారితోషకం ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇకపోతే తాజాగా పుష్ప సినిమాకి సంబంధించిన సభ్యుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సమంత ఐటమ్ సాంగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ…పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ లో నటించడం కోసం సమంత ఎన్నో కండిషన్స్ పెట్టిందని అలాగే ఎక్కువ మొత్తంలో పారితోషికం కూడా తీసుకుందని తెలుస్తోంది.

ఒక్క స్టెప్పు కూడా మార్చమని చెప్పలేదు..

పుష్ప సినిమాలో మూడు నిమిషాలపాటు సాగిపోయే ఐటమ్ సాంగ్ లో నటించడం కోసం సమంత ఏకంగా ఐదు కోట్ల పారితోషికం తీసుకున్నట్లు చిత్ర బృందం సభ్యులు తెలిపారు.మొదట్లో ఈ పాటకు సమంత ఒప్పుకోకపోయినా ఆ తర్వాత అల్లు అర్జున్ చెప్పడంతో సమంత ఒప్పుకున్నారని ఈ పాట కోసం సమంత మొదట్లో కొన్ని కండిషన్లు పెట్టినా షూటింగ్ సమయంలో ఒక్క స్టెప్ కూడా మార్చమని చెప్పలేదని ఈ సందర్భంగా సదరు వ్యక్తి సమంత స్పెషల్ సాంగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.