‘ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా, సాయం చేయండి’ నటి తనుశ్రీ దత్తా ఆవేదన!
న్యూ ఢిల్లీ: బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లోకి వచ్చారు. చాలా కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక ఎమోషనల్ వీడియో ద్వారా అభిమానులను కలిచివేశారు. ఆ వీడియోలో ...


































