Featured

Tabita-Sukumar: నువ్వు దొరకడం నాభాగ్యం.. నీకలే.. నాకలలు అంటూ ఎమోషనల్ అయిన సుకుమార్ భార్య..

Tabita-Sukumar: తెరపై ఎమోషన్లు పలికిండమే తప్పితే నిజజీవితంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పెద్దగా ఎమోషల్ అయిన దాఖలాలు లేవు. తాజాగా పుష్ప సక్సెస్ మీట్ లో మాత్రం ఎమోషనలో అయ్యాడు సుకుమార్. ఐకాన్ స్టార్ బన్నీ.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ప్యాన్ ఇండియా సినిమా పుష్ప విజయవంతంగా దూసుకుపోతోంది.

Tabita-Sukumar: నువ్వు దొరకడం నాభాగ్యం.. నీకలే.. నాకలలు అంటూ ఎమోషనల్ అయిన సుకుమార్ భార్య..

ఇప్పటికే రికార్డ్ స్ఠాయి కలెక్షన్లను రాబడుతోంది. ముక్యంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో కూడా సినిమా సక్సెస్ అయింది. సినిమా విడుదలకు ముందే దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సమంత ఐటెం సాంగ్ సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. దేశ వ్యాప్తంగా ఆడియన్స్ లో క్రేజీ బజ్ పెంచాయి.

Tabita-Sukumar: నువ్వు దొరకడం నాభాగ్యం.. నీకలే.. నాకలలు అంటూ ఎమోషనల్ అయిన సుకుమార్ భార్య..

తాజాగా.. పుష్ప సక్సెస్ మీట్ లతో చిత్ర యూనిట్ పాల్గొంటుంది. ఇలా ఓ కార్యక్రమంలో బన్నీ ఎమోషనల్ అయ్యాడు. సుకుమార్ లేకపోతే.. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ ఇవ్వేవి లేవంటూ.. బన్నీ కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి డైరెక్టర్ సుకుమార్ కూడా ఒకింత ఎమోషనల్ అయ్యారు. 


నీలాంటి భర్త దొరకడం నా భాగ్యం..

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ సుకుమార్ తన భార్యకు థాంక్స్ చెబుతూ.. మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. నన్ను భరిస్తున్నందవుకు తబితకు థాంక్స్. ఈ విజయంలో నాభార్య భాగస్వామ్యం కూడా ఉందని కన్నీరు పెట్టుకున్నారు. తన భార్యపై ఉన్న ప్రేమను ఇలా తెలియజేశారు. దీనికి ప్రతీకగా.. భర్త సుకుమార్ పై ఎమోషన్ పోస్ట్ పెట్టింది తబిత. నా పేరుతోనే థాంక్యూని స్టార్ట్ చేసిన నా భర్త, నా సామీ సుకుమార్‌‌కి ఒక మాటతో మొదలు పెడతా.. నా ప్రాణం నువ్వు, నా సర్వం నువ్వు.. నా జీవం నువ్వు.. నీలాంటి బంగారం లాంటి మనిషికి భార్యని అయ్యే భాగ్యం దొరికినందుకు ఆ దేవుడికి మొదట థ్యాంక్స్ చెప్పాలి. ప్రతీ భార్య చాలా కలలు కంటుంది..  నిజానికి నా కలలు కొన్ని కలలుగానే మిగిలిపోయినా.. నీ కలనే నా కలగా మార్చేసుకున్నా ఈ జీవితానికి అంటూ పోస్ట్ పెట్టింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago