Uday Kiran: ఉదయ్ కిరణ్ పరిచయం అవసరం లేని పేరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి ఇలా అవకాశాలు తగ్గిపోయినటువంటి తరుణంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించారు ఇలా ఈయన ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే విషయాలు ఇప్పటివరకు తెలియడం లేదు.
అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం వల్లే ఈయన ఆత్మహత్య చేసుకున్నారని కొందరు భావించగా మరికొందరు ఉద్దేశపూర్వకంగా ఈయనకు అవకాశాలు లేకుండా ఇండస్ట్రీలో కొందరు ఉదయ్ కిరణ్ ను తొక్కేశారు అంటూ ఈయన మరణం పై ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి అయితే తాజాగా ఉదయ్ కిరణ్ మరణం గురించి జబర్దస్త్ కమెడియన్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్గా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో షేకింగ్ శేషు ఒకరు అయితే ఈయన ఇటీవల జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు ఈయనకు సినిమాలలో అవకాశాలు వచ్చినటువంటి తరుణంలో జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసి తాను సినిమాల పరంగా బిజీ అయ్యానని తెలిపారు అయితే ప్రస్తుతం తనకు అవకాశాలు రాలేదని తెలిపారు.
అవకాశాలు రావడం లేదు…
అవకాశాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కూడా భారమైందని ఇలా ఏ వ్యక్తి అయితే కుటుంబానికి బరువుగా మారుతారో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఈయన వెల్లడించారు.కొన్నిసార్లు తనకు అలాంటి ఆలోచనలు కూడా వస్తాయని ఈయన వెల్లడించారు. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ ప్రస్తావన తీసుకువస్తూ ఉదయ్ కిరణ్ మరణించడానికి కారణం ఆయనకు అవకాశాలు ఇవ్వలేనటువంటి వారు కూడా కారణమేనంటూ ఈ సందర్భంగా షేకింగ్ శేషు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…