Categories: FeaturedMovie News

Jabardasth Naresh : ప్రమాదానికి గురైన జబర్దస్త్ పొట్టి నరేష్.. ఆసుపత్రికి తరలింపు!

ఈటీవీలో వస్తున్న ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షో గురించి తెలియని ప్రేక్షకులుండరు. ఈ షోలో మోస్ట్ పాపులర్ కమెడియన్ నరేష్ వేసే పంచ్ లకూ, అతని కామెడీ టైమింగ్ కి మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. చూడటానికి మిరప కాయ్‌ లా ఉన్నా కూడా ఆయన పేల్చే కామెడీ పంచ్ లు మాత్రం చాలా ఘాటుగానే ఉంటాయి. తాజాగా అయన ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.. దీనికి సంబంధించిన విడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ టీవీలో సుమ కనకాల యాంకర్ గా వ్యవహరిస్తున్న ప్రోగ్రాం “క్యాష్” ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రతి శనివారం పలు సెలబ్రేటీలు ఈ ప్రోగ్రాం కు అతిధులుగా వచ్చి సందడి చేస్తుంటారు. తాజగా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో భాగంగా నాలుగు జంటలు అతిధులుగా వచ్చాయి. ఒక టాస్క్ లోని తమ జంటగా వచ్చిన వారికి ప్రపోజ్ చేయాలి. అయితే జబర్దస్త్ పొట్టి నరేష్ మాత్రంగా యాంకర్ సుమ కి ప్రపోజ్ చేస్తాడు. దీనికి సుమ ఒప్పుకోలేదు.

కానీ ప్రోమో చివరిలో మాత్రం మీరు ఒప్పుకోకపోతే నేను కిందికి దూకేస్తా అంటూ స్టేజి చివరికి వెళ్లి బెదిరిస్తాడు. అలా ఒక్కసారిగా కాలు జారి కిందికి పడిపోతాడు. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘనతో యాంకర్ సుమతో పాటూ అందరూ షాక్ కు గురవుతారు. ఆ తరువాత అంబులెన్స్ వచ్చినట్టుగా సౌండ్ కూడా వినిపిస్తుంది. అయితే ఇది కేవలం ప్రోమో కోసమే అలా చేసారా.. లేక నిజంగానే ప్రమాదం జరిగిందా అనేది తెలియాలి అంటే మాత్రం ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago