Categories: FeaturedMovie News

Jagapathi Babu -Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి, జగపతిబాబు మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

Jagapathi Babu -Rajamouli: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు మధ్య రిలేషన్ ఉంటుంది. ఇలా వీరి మధ్య ఉన్న బంధుత్వం గురించి చాలా మందికి తెలియదు. ఇకపోతే ఇండస్ట్రీలో దర్శక ధీరుడు గా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి రాజమౌళి, హీరోగా విలన్ గా అందరిని మెప్పించిన నటుడు జగపతిబాబుకి మధ్య బంధుత్వం ఉంది. అయితే వీరి మధ్య ఉన్న బంధుత్వం గురించి చాలామందికి తెలియకపోవచ్చు. మరి వీరి మధ్య ఉన్న బంధుత్వం ఏమిటి అనే విషయానికి వస్తే…

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి సినిమాలకుప్రొడక్షన్ పనులను తన కుమారుడు కార్తికేయ చూసుకుంటారని సంగతి మనకు తెలిసిందే.ఇక కార్తికేయ ఆకాశవాణి అని ఒక సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఇకపోతే కొన్ని సంవత్సరాలు క్రితం కార్తికేయ తన స్నేహితురాలు పూజా ప్రసాద్ అనే అమ్మాయిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇకపోతే కార్తికేయ పెళ్లి చేసుకున్నా పూజ ప్రసాద్ మరెవరో కాదు స్వయంగా జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తె.కార్తికేయ జగపతిబాబు సోదరి కుమార్తెను పెళ్లి చేసుకోవడం వల్ల వరుసకు కార్తికేయ జగపతిబాబుకు అల్లుడు అవుతారు. ఇక రాజమౌళి జగపతిబాబుకు వరుసకు బావ అవుతారు.

వియ్యంకులుగా మారిన రాజమౌళి జగపతిబాబు…

ఇలా రాజమౌళి జగపతిబాబు వియ్యంకులు అనే విషయం చాలామందికి తెలియదు. ఇక రాజమౌళి తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోగా జగపతిబాబు వరుస సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. జగపతిబాబు సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

గుడిలో చెప్పులు పోతే మంచిదేనా? పెద్దలు చెప్పిన నమ్మకాల వెనుక నిజం ఇదే

గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…

5 minutes ago

250 ఏళ్ల తర్వాత మళ్లీ కేరళ కుంభమేళా.. ‘మహా మాగం’కు వేలాదిమంది భక్తులు!

దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…

13 minutes ago

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

12 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

15 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

15 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

15 hours ago