Janhvi kapoor: జాన్వీ కపూర్ పరిచయం అవసరం లేని పేరు దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. అయితే దేవర సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఎన్టీఆర్ హీరోగా రాబోతున్నటువంటి ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ అందుకున్నటువంటి ఈమె ఇటీవల కాలంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జాన్వీ కపూర్ చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
తాను చిన్నప్పుడు అమ్మ గదిలోకి వెళ్లి అమ్మ వస్తువులను దొంగతనం చేసేదాన్ని ముఖ్యంగా లిప్ స్టిక్స్ తన పాకెట్ లో పెట్టుకొని బయటకు వస్తూ ఉండేదాన్ని అమ్మ చూసి నీ పాకెట్స్ చూపించు అంటే నోమమ్మా అంటూ నేను చెప్పేదాన్ని. అప్పుడు అమ్మ నన్ను నా కొడకా అంటూ తిట్టేదని జాన్వీ కపూర్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎమోషనల్ అయినా జాన్వీ..
ఇలా చిన్నప్పుడు ఈమె చేసినటువంటి చిలిపి పనులు దొంగతనాలు గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవి మరణించిన తర్వాత జాన్వీ కపూర్ చాలా బాగా తన తల్లిని మిస్ అవుతుందని తెలుస్తుంది. ఈమె ప్రతిసారి తన తల్లిని తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు కూడా చేస్తూ ఉంటారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…