Categories: FeaturedMovie News

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా… ధర తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వాచ్ అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. ఈయన ఎప్పుడు కూడా ఖరీదైన వాచ్ లను దరిస్తూ ఉంటారు. ఇలా వాచ్ ల కోసమే ఎన్టీఆర్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారనే విషయం కూడా మనకు తెలిసిందే.ఇకపోతే ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ నామినేషన్ లో నిలిచి ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో చిత్ర బృందం గత పది రోజులుగా అమెరికాలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఇలా ప్రతి కార్యక్రమానికి ఎన్టీఆర్ రామ్ చరణ్ చాలా స్టైలిష్ లుక్ లో అటెండ్ అవుతూ సందడి చేస్తున్నారు. ఇకపోతే లాస్ ఏంజెల్స్ లో సందడి చేస్తున్నటువంటి చిత్ర బృందానికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పార్టీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో త్రిబుల్ ఆర్ చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. ఈ పార్టీలో భాగంగా ఎన్టీఆర్ చాలా స్టైలిష్ లుక్ లో సందడి చేశారు ముఖ్యంగా ఈయన ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంత అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. మరి ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు ఎంత అసలు అది ఏ బ్రాండ్ అనే విషయానికి వస్తే…

Jr NTR: కోట్లు విలువ చేస్తున్న వాచ్ ధర..

యంగ్ టైగర్ పెట్టుకున్న చేతి గడియారం Patek Phillipe Nautilus Travel Time (95990/1A-001 Stainless Steel) – దీని ధర అక్షరాలా రూ. 1 కోటి 56 లక్షల 13,155..  (190,000 డాలర్స్) ఇంత రేటు అంటే ఇక అందులో ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయో అర్థం అవుతుంది ఏది ఏమైనా ఒక వాచ్ కోసం ఇలా కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఎలా ఎన్టీఆర్ వాచ్ ధర తెలిసినటువంటి అభిమానులు ఒకింత షాక్ కి గురవుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago