Categories: FeaturedMovie News

చివరి అతిథిగా ఎన్టీఆర్ షోలో సందడి చేయనున్న.. సూపర్ స్టార్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ఆగస్టు నెలలో ప్రారంభం అయ్యింది. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొదటి అతిథిగా వచ్చి తనదైన శైలిలో ఇందులో పాల్గొని ప్రేక్షకులను సందడి చేశారు.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమం రేటింగ్స్ పెంచడం కోసం నిర్వాహకులు ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలను అతిధులుగా ఆహ్వానించారు. మెగా పవర్ స్టార్ తర్వాత ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ ముఖ్య అతిథులుగా పాల్గొని సందడి చేశారు.

ఇక దసరా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత వచ్చారు. విడాకుల తర్వాత సమంత మొదటిసారిగా బుల్లి తెరపై సందడి చేయడంతో ఈ కార్యక్రమం పై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు నిర్వాహకులు.ఈ క్రమంలోనే సమంత ఎపిసోడ్ ప్రసారం కావడంతో కార్యక్రమం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.

ఇకపోతే ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం చివరి అతిథిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుంది అనే విషయం తెలియడం లేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago