అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కొన్ని రోజులపాటు ఎంతో బాధపడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఈ క్రమంలోనే తన గురించి వస్తున్నటువంటి అసత్య వార్తలను తిప్పికొడుతూ తనదైన శైలిలో వాటిని ఖండించారు. ఇకపోతే విడాకులు ప్రకటన తర్వాత సమంత తిరిగి తన రొటీన్ లైఫ్ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ దైవ దర్శనాలు చేసుకుంటుంది. ఇలా ఆధ్యాత్మిక సేవలో ఉంటూ సమంత తన బాధను మరచి పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా తీర్థయాత్రలు ముగించుకొని వచ్చిన తర్వాత సమంత మరోసారి తన స్నేహితులతో కలిసి విదేశీ ప్రయాణం చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ క్రమంలోనే సమంత తన స్పెషల్ డిజైనర్ ప్రీతమ్, మరొక స్నేహితురాలు సాధ్నా సింగ్ తో కలిసి విదేశీ ప్రయాణం చేస్తున్నట్లు తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలియజేస్తూ ఒక ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే సమంత విడాకుల తర్వాత తన డిజైనర్ ప్రీతమ్ తో తనకు అక్రమ సంబంధం ఉందంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ తన దైన శైలిలో అందరికీ సమాధానం చెప్పారు.
సమంత ప్రస్తుతం ఇలా విదేశీ ప్రయాణాలు తీర్థయాత్రల ను చేస్తూ తన బాధ నుంచి బయట పడటానికి ప్రయత్నాలు చేస్తోంది.అయితే విడాకుల తర్వాత సమంత వరుస సినిమా అవకాశాలను అందుకుంది త్వరలోనే ఆ సినిమా షూటింగ్లను ప్రారంభించడంతో సమంత ఎంత బిజీగా మారనున్నారు.ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి సమంత ఇలా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…