Movie News

Kajal Aggarwal: ఇండస్ట్రీలో ఆ ముగ్గురే నా బెస్ట్ ఫ్రెండ్స్… తన స్నేహితులెవరో చెప్పేసిన కాజల్!

Kajal Aggarwal:వెండితెర చందమామగా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతల సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి కాజల్ అగర్వాల్ చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఎంతో మంది నెటిజన్స్ తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ప్రశ్నలు వేశారు. అయితే నేటిజన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు కాజల్ అగర్వాల్ చాలా ఓపికగా సమాధానం చెప్పారు. ఇక ఈమె తన సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఒక నెటిజన్ ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కాజల్ అగర్వాల్ సమాధానం చెబుతూ తనకు ఇండస్ట్రీలో సమంత రకుల్ ప్రీత్ సింగ్ తమన్న ముగ్గురు మంచి స్నేహితులని తెలియజేశారు. ఈ ముగ్గురితో తాను చాలా మంచిగా ఉంటానని తరచూ ఫోన్స్ చేసుకొని మాట్లాడుతూ ఉంటామని తెలిపారు అంతేకాకుండా వీలైతే రెస్టారెంట్లో కలుస్తూ ఉంటామని ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ తన బెస్ట్ ఫ్రెండ్స్ గురించి తెలియజేశారు.

Kajal Aggarwal: సమంత,రకుల్, తమన్నా…


ఇలా కాజల్ అగర్వాల్ ఈ ముగ్గురు హీరోయిన్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడంతో వీరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నలుగురు కూడా ఇండస్ట్రీకి ఒకేసారి వచ్చి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హీరోయిన్స్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ నలుగురు కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే సమంత పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోగా కాజల్ మాత్రం వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. ఇక రకుల్ తమన్నా త్వరలోనే వారి ప్రియులను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago