Kajal: కాజల్ తల్లి కావడంతో సమంతను ఏకిపారేస్తున్నారు నెటిజన్లు… మొగుడు కంటే కుక్కలే ఎక్కువ అంటూ ట్రోల్!
Kajal:వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19వ తేదీ ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక తన కుమారుడికి నీల్ అని నామకరణం కూడా చేశారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు కాజల్ అగర్వాల్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాజల్ అగర్వాల్ ఈ విధంగా బిడ్డకు జన్మనివ్వడంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలపడమేకాకుండా కాజల్ తో పోలుస్తూ సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఒక మీమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ ను పొగుడుతూ సమంతను ఏకిపారేస్తున్నారు.మీరు సూపర్ మేడం చక్కగా పెళ్లి చేసుకొని ఒక పిల్లోడిని కన్నారు.. కొందరుంటారు మొగుడు కన్నా కుక్కలే ఎక్కువ అంటూ దారుణంగా సమంతను తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సమంత విషయానికి వస్తే సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ పిల్లలను మాత్రం కనలేదు అయితే ప్రస్తుతం వీరిద్దరు వారి వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.విడాకుల తర్వాత సమంత నిత్యం సోషల్ మీడియా వేదికగా తన కుక్కలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నెటిజన్లు పెద్ద ఎత్తున తనపై కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…