Featured

Kamal Haasan: ‘విక్రమ్’ సినిమా షూటింగ్ స్పాట్ లో కమల్ హాసన్…కరోనా నుంచి కోలుకున్నాక మొదటిసారి ఇలా..!

Kamal Haasan: యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. గతంలో కరోనా బారిన పడటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమల్ అభిమానులు ఆందోళన చెందారు. ఇటీవల కరోనా నుంచి పూర్తిగా కొలుకున్నారు. దీంతో షూటింగ్ లకు హాజరవుతున్నారు. తాజాగా కమల్ హాసన్ నటిస్తున్న ‘విక్రమ్’ సినిమా షూటింగ్ స్పాట్ లో అడుగుపెట్టారు కమల్.

Kamal Haasan: ‘విక్రమ్’ సినిమా షూటింగ్ స్పాట్ లో కమల్ హాసన్…కరోనా నుంచి కోలుకున్నాక మొదటిసారి ఇలా..!

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గత ఆగస్టులో ప్రారంభమైన మూవీ పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. అయితే కమల్ హాసన్ కు కరోనా రావడంతో షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం కమల్ హాసన్ షూటింగ్ లో పాల్గొంటుండటంతో ఇక షూటింగ్ శరవేగంగా జరుగనుంది.

Faria Abdullah: బంపర్ ఆఫర్ కొట్టేసిన జాతిరత్నాలు హీరోయిన్.. ఏకంగా స్టార్ హీరో సరసన..!

ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి టాలెంటెడ్ యాక్టర్లు కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం వీరి ముగ్గురిపై షూటింగ్ జరుగుతోంది. ఈ ముగ్గురు కలిసి నటుస్తుండటం కూడా సినిమా పై అంచనాలు పెరిగేందుకు కారణమైంది. గతంలో లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

Kamal Haasan: ‘విక్రమ్’ సినిమా షూటింగ్ స్పాట్ లో కమల్ హాసన్…కరోనా నుంచి కోలుకున్నాక మొదటిసారి ఇలా..!

కార్తీతో తీసిని ఖైదీ, విజయ్ తో తీసిన మాస్టార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపాయి. దీంతో కమల్ హాసన్ విక్రమ్ మూవీపై కూడా అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ అభిమానులను కట్టిపడేస్తోంది. టీజర్ లోని యాక్షణ్ సీక్వెన్సెస్ ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ప్రేక్షకులు అంచానా వేసుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago