Categories: FeaturedMovie News

కార్తీక్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న మోనిత.. పెళ్లి చేసుకోకపోతే అందరిని చంపేస్తా అంటూ..

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మొత్తం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతుంది. పైగా రేటింగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. మోనిత కార్తీక్, దీపలను ఏం చేస్తుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు అభిమానులు.

ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం. కార్తీక్ ను హాస్పిటల్లో చేర్పించడం.. మోనిత వచ్చి తన అసలు రూపాన్ని బయట పెట్టడం చూసాం. ఇక కార్తీక్ మోనితను చూసి షాక్ అవుతూ.. కోపంతో రగిలిపోతాడు. కార్తీక్ దగ్గర కూర్చొని తన ప్రేమ గురించి మాట్లాడుతుంది.

ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం. కార్తీక్ ను హాస్పిటల్లో చేర్పించడం.. మోనిత వచ్చి తన అసలు రూపాన్ని బయట పెట్టడం చూసాం. ఇక కార్తీక్ మోనితను చూసి షాక్ అవుతూ.. కోపంతో రగిలిపోతాడు. కార్తీక్ దగ్గర కూర్చొని తన ప్రేమ గురించి మాట్లాడుతుంది.

నీకోసం ఎందుకు ఈ నేరాలు చేస్తున్నాను అంటూ ఇదంతా ప్రేమ కోసమే అని.. తను చేసిన ప్లాన్స్ గురించి కార్తీక్ తో మొత్తం చెబుతుంది. ఇక తనను విడిపిస్తాను అంటూ అందుకు పెళ్లి చేసుకోవాలి అంటూ క్రూరంగా మాట్లాడుతుంది.

మోనిత మాట్లాడుతున్న మాటలకు కార్తీక్ కోపంతో రగిలిపోతాడు. ఇక బయట దీపా లోపలికి రావడానికి ప్రయత్నిస్తుండగా రత్న సీత వద్దు అంటూ గట్టిగా చెప్పేసరికి దీప బాగా ఏడుస్తూ కుమిలిపోతుంది.

ఇక మోనిత కార్తీక్ కోసం లొంగి పోతాను అంటూ.. తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామని తెగ కబుర్లు చెబుతుంది. ఇక కార్తీక్ మాత్రం కోపంతో రగిలిపోతాడు. తన గురించి రోషిణికి చెప్పోదంటూ గన్ తో షూట్ చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేస్తుంది.

తను తెచ్చిన కొన్ని ప్రూఫ్ లను చూపిస్తూ.. వీటిని చూపిస్తే జీవితాంతం జైలులో ఉండాల్సి ఉంటుంది అంటూ..కానీ అలాంటి పనులు చేయను అంటుంది. ఇక తనని పెళ్లి చేసుకోకపోతే ఇంట్లో వాళ్ళను చంపేస్తాను అంటూ బెదిరిస్తూ కార్తీక్ కట్టిన కట్టులు తీసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

ఇక బయట దీపను చూసి అక్కడనుంచి వెళ్ళిపోదాం అనేసరికి దీప మోనిత దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అని ప్రశ్నిస్తోంది. మోనిత ఫుడ్ పాయిజన్ చెప్పేసరికి షాక్ అవుతుంది దీప. ఇక తన భర్త దగ్గరికి వెళ్లడానికి పర్మిషన్ అడుగుతుంది.

దీప కార్తీక్ దగ్గరికి వెళ్లి డాక్టర్ బాబు అని ఎంత పిలిచినా కార్తీక్ షాక్ లో ఉంటాడు. ఇక తేరుకొని దీప చూసి ఎమోషనల్ గా ఏం కాలేదు కదా అంటూ ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ హగ్ చేసుకుంటాడు. ఇక మోనిత గురించి చెప్పాలని అనుకునేసరికి మోనిత మాటలు గుర్తుచేసుకొని చెప్పలేకపోతాడు.

కార్తీక్ నాకేమైనా అవుతుందేమోనని భయపడుతూ మోనితను ఉద్దేశించి మాట్లాడగా.. దీప తను చేసిన ఫుడ్ వల్లే ఇలా జరిగింది అంటూ ఎమోషనల్ అవుతుంది. ఇంకేం కాదు అని ఆ డాక్టర్ చెప్పింది అని దీప అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు.

తరువాయి భాగంలో కార్తీక్ మోనిత మాటలను గుర్తు చేసుకొని నో అనేసరికి..దీప షాక్ అవుతూ డాక్టర్ బాబు ఏం జరిగిందో అంటూ ఆలోచనలో పడగా కొత్త గెటప్ లో వచ్చిన మోనితను తలుచుకుంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago