తెలుగులో “భరత్ అనే నేను” చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ కియారా అద్వానీ. తెలుగులో నటించిన తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు స్టార్ స్టేటస్ దక్కింది. హిందీ సినిమాల ద్వారా కెరీర్ ప్రారంభించిన కైరాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎం ఎస్ ధోనీ, లస్ట్ స్టోరీస్ పేరు, గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్‌లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న నటీమణులలో ఒకరు. నటీగానే కాదు ఫ్యాషన్ మరియు స్టైల్స్ కూడా వావ్ అనిపించేలా ఉంటుంది. తాజాగా బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మరోసారి కిరాక్ పుట్టిస్తోంది.
కిరాక్ పుట్టిస్తున్న కైరా అద్వాని బ్లాక్ అవుట్ ఫిట్.!
కిరాక్ పుట్టిస్తున్న కైరా అద్వాని బ్లాక్ అవుట్ ఫిట్.!
కిరాక్ పుట్టిస్తున్న కైరా అద్వాని బ్లాక్ అవుట్ ఫిట్.!
కిరాక్ పుట్టిస్తున్న కైరా అద్వాని బ్లాక్ అవుట్ ఫిట్.!
కిరాక్ పుట్టిస్తున్న కైరా అద్వాని బ్లాక్ అవుట్ ఫిట్.!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…