తెలుగులో “భరత్‌ అనే నేను” చిత్రం ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ కియారా అద్వానీ. తెలుగులో నటించిన తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు స్టార్ స్టేటస్ దక్కింది. హిందీ సినిమాల ద్వారా కెరీర్ ప్రారంభించిన కైరాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎం ఎస్ ధోనీ, లస్ట్ స్టోరీస్ పేరు, గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్‌లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న నటీమణులలో ఒకరు. నటీగానే కాదు ఫ్యాషన్ మరియు స్టైల్స్ కూడా వావ్ అనిపించేలా ఉంటుంది. తాజాగా బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మరోసారి కిరాక్ పుట్టిస్తోంది.

కిరాక్ పుట్టిస్తున్న కైరా అద్వాని బ్లాక్ అవుట్ ఫిట్.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here