• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Koffee with Karan : చివరగా ఎప్పుడు శృంగారం లో పాల్గొన్నావంటూ విజయ్ దేవరకొండకు బోల్డ్ ప్రశ్న… కాఫీ విత్ కరణ్ షోలో ఇరుకున పెట్టే ప్రయత్నం…!

26 July 2022

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

25 April 2026

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

25 April 2026
ADVERTISEMENT

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

25 April 2026

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

25 April 2026

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

25 April 2026

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

25 April 2026

“ఆమె వస్తేనే దిగుతా”.. కర్నూలులో యువకుడి ఆందోళన

25 April 2026

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు గట్టి దెబ్బ.. ఆర్‌బీఐ నిర్ణయంతో కస్టమర్లలో కలకలం

25 April 2026

ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆందోళన.. ప్రాక్టీస్‌లో యువ ఆటగాడికి తీవ్రగాయం

25 April 2026

హెయిర్ బ్రషింగ్ సీక్రెట్స్… ఆరోగ్యంగా జుట్టు పెరగాలంటే ఇలా చేయాలి!

25 April 2026

వైశాఖ మాసంలో దివ్య ఘట్టం… పద్మావతి–శ్రీనివాసుల కల్యాణ మహోత్సవం!

25 April 2026

చెంపదెబ్బ ఘటనతో కోటి సంపాదించాడా?.. శ్రీశాంత్ సంచలన ఆరోపణలు

25 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Sunday, April 26, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Koffee with Karan : చివరగా ఎప్పుడు శృంగారం లో పాల్గొన్నావంటూ విజయ్ దేవరకొండకు బోల్డ్ ప్రశ్న… కాఫీ విత్ కరణ్ షోలో ఇరుకున పెట్టే ప్రయత్నం…!

by Bhargavi
26 July 2022
in Featured, Movie News
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Koffee with Karan : ఈ మధ్య బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ దక్షిణాది సెలబ్రిటీల మీద పడ్డాడు. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ కి దక్షిణాది తారలను ఆహ్వానిస్తూ సందడి చేస్తున్నారు. ఇటీవలే సమంత ఈ షోలో పాల్గొనింది. ఇక ఇపుడు విజయ్ దేవరకొండ, అనన్య పాండే పాల్గొన్నారు. అనన్యపాండే బాలీవుడ్ హీరోయిన్ కావచ్చు కానీ మన రౌడీ బాయ్ మాత్రం టాలీవుడ్ హీరో. ఇక లైగర్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బాలీవుడ్ టాప్ షో కాఫీ విత్ కరణ్ లో పాల్గొన్నారు విజయ్, అనన్య.

బోల్డ్ ప్రశ్నల్తో రౌడీ బాయ్ ని ఇరకాటంలో…

ఇది కూడా చదవండి :

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

లైగర్ సినిమా పూరీ విజయ్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఆంటీసిపేటెడ్ సినిమా. సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. సినిమాలో బాక్సర్ గా కనిపించునున్న విజయ్ లుక్ అందరినీ ఆకర్శించింది. ఇక కరణ్ షో లో విజయ్ దేవరకొండకి బోల్డ్ ప్రశ్న ఎదురైంది. చివరగా ఎప్పుడు శృంగారం లో పాల్గొన్నావ్ అంటూ బోల్డ్ ప్రశ్న అడిగాడు కరణ్ జోహార్. ఇక ఈ ప్రశ్నకు విజయ్ సమాధానం చెప్పలేదు. అబోర్ట్ అంటూ చెప్పానని చెప్పేసాడు. ఇక వెంటనే అనన్య పాండే దీనికి సమాధానం నేను చెప్పే ప్రయత్నం చేస్తానని అంటుంది. ఈరోజు ఉదయమే శృంగారం చేసుంటాడు అంటూ సమాధానం ఇస్తుంది.

What a day,
24 hours of Madness..
IIII Loveeee youuu ♥️

But job not finished yet,
Job just started! 🙂#LigerTrailer#Liger pic.twitter.com/2SaXUXemU0

— Vijay Deverakonda (@TheDeverakonda) July 22, 2022

ఇక ఈ ప్రోమో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. విజయ్ ని అడిగిన బోల్డ్ ప్రశ్నకు అనన్య పాండే సమాధానం చెప్పడం తో అందరూ షాక్ అవుతున్నారు. ఇక సినిమా ప్రమోషన్స్ బాగా చేస్తున్న లైగర్ టీం ఎక్కడ చూసినా లైగర్ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు. ఇక ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. సినిమాలో మైక్ టైసన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ఆగష్టు 25 నా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత విజయ్ మరోసారి పూరీ తో కలిసి జనగణమన సినిమాలో నటించనున్నాడు.

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
Bhargavi

Bhargavi

Related Posts

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

25 April 2026

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

25 April 2026

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

25 April 2026

లయ ఓపెన్ టాక్.. మిస్ అయిన అవకాశం, రీ-ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు

25 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

21 April 2026

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

21 April 2026

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

21 April 2026

శ్రీహరికి అలా చెప్పిన డిస్కో శాంతి.. తర్వాత అభిప్రాయం మారింది ఎందుకు?

21 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk