సూర్యపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. హుజూర్‌నగర్ బూరుగడ్డ మండలంలో ఓ ప్రేమికుల జంట ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మౌనిక అనే యువతి గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడింది. ఆమె మరణాన్ని తట్టుకోలేని ప్రియుడు పవన్ కూడా పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు. ప్రేమికులిద్దరూ బలవన్మరణానికి పాల్పడడంతో బూరుగడ్డలో విషాద చాయలు అలుముకున్నాయి. పవన్ పురుగుల మందు సేవిస్తూ తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒకరినొక్కరి గాఢంగా ప్రేమించుకున్న పవన్,మౌనికిల వివాహానికి పెద్దలు అడ్డు చెప్పడంతో వారి ఈ దారుణానికి పాల్పడంటూ తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…