కరోమహమ్మారి కారణంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు సినీ కార్మికులు. అయితే తాజాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఇక సినిమా షూటింగ్ లకు అనుమతి ఇస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.
ఈరోజు (ఆదివారం ) బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో ఆన్లైన్ లో సమావేసమైన అయన. ఈ విషయంపై మాట్లాడారు. అయితే కరోనా మహమ్మారిని నియంత్రించడం కోసం ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమను ఉద్ధవ్ కోరారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…