Majili Movie: సమంత నాగచైతన్య జంటగా నటించిన సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇలా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మంచిగా ఉండడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల సమంత నాగచైతన్య ఇద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు.
పెళ్లికి ముందు మూడు సినిమాలలో జంటగా నటించిన ఈ జంట పెళ్లి తర్వాత మజిలీ సినిమాలో జంటగా సందడి చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా 2019 ఏప్రిల్ 5వ తేదీ విడుదలైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల అయ్యి నాలుగు సంవత్సరాలు పూర్తి కావడంతో సమంత అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ శివ నిర్వాణతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ లవ్ యు శివ నిర్వాణ శ్రావణి లాంటి అద్భుతమైన పాత్రలో చేసే అవకాశం ఇచ్చినందుకు… ఇక ప్రస్తుతం ఖుషిలో ‘ఆరాధ్య’తో అదరగొడుదాం’ అంటూ తనఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా మజిలీ సినిమా విశేషాలను జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇకపోతే శివ నిర్వాణ దర్శకత్వంలో తాజాగా సమంత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరి ఆరాధ్య పాత్ర ద్వారా సమంత ఎలా ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.
ఇకపోతే శివ నిర్వాణ దర్శకత్వంలో తాజాగా సమంత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరి ఆరాధ్య పాత్ర ద్వారా సమంత ఎలా ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…