Saranya Sasi
కరోనా మహమ్మారి ఊసురు తీస్తోంది. సామాన్యులు నుంచి సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి పిట్టల రాలిపోతున్నారు.ఇండస్ట్రీలో చాలా ప్రముఖుల కరోనా కారణంగా తనువు చాలించారు. తాజాగా ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి (33) కరోనాతో ఆరొగ్య పరిస్థితి విషమించి మరణించారు. అలాగే ఆమె పదేళ్లుగా క్యాన్సర్‌తో మహమ్మారితో కూడా పోరాటం చేస్తున్నారు. తాజాగా ఆమెకు కరోనా కూడా సోకడంతో… తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తాజాగా కరోనా నుండి కోలుకుంటున్న ఆరోగ్యం పరిస్థితి మెరుగుపడకపోవడంతో శరణ్య శశి(35) ఆగస్ట్ 9న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్యాస విడిచారు.
శరణ్య మంత్రకోడి, సీత, హరిచందనం లాంటి పలు మలయాళ టీవీ సిరియల్స్ నటించి పాపులారీటిని సంపాదించింది. అలాగే పలు సినిమాల్లో సహాయక పాత్రలను కూడా పోషించింది.ఆమె మృతికి పలవురు సీనీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…