Manchu Manoj: తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి ఉన్నటువంటి క్రేజ్ గురించి మనకు తెలిసిందే. అయితే మంచువారు సరిగా మనోజ్ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటిస్తూ సందడి చేశారు.అయితే గత కొంతకాలంగా ఈయన తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు.
ఇక మనోజ్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.ఇలా వీరి వివాహం జరిగిన కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోని ఈయన తన భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నారు. అయితే ఇలా ఒంటరిగా ఉన్నటువంటి మనోజ్ భూమ మౌనికతో కలిసి రిలేషన్ లో ఉన్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి.
ఇకపోతే వీరిద్దరూ వినాయక చవితి పండుగ సందర్భంగా కలిసి కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి.ఇలా మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి తరచూ వార్తలు రావడంతో ఈయన తన పెళ్లి తేదీని ఎప్పుడు ప్రకటిస్తారా అంటూ అందరూ ఎదురు చూశారు. ఇక మనోజ్ మూడవ తేదీ మౌనిక రెడ్డితో కలిసి ఏడడుగులు వేయబోతున్నారని తెలుస్తోంది.
ఇక ఇప్పటికే మనోజ్ పెళ్లి వేడుకలను కూడా మంచు కుటుంబం ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహా మంత్ర పూజతో మనోజ్ పెళ్లి వేడుకలను ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…