Movie News

‘కన్నప్ప’ సినిమాకు మనోజ్ షాకింగ్ రివ్యూ..! ఆయన ఏం చెప్పాడో తెలుసా?

మంచు విష్ణుతో ఇటీవల ఏర్పడిన వైవాదాల నేపథ్యంలో, ఆయన నటించిన ‘కన్నప్ప’ సినిమాకు తన అన్న మంచు మనోజ్ స్పందన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షోకే ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌కి వెళ్లిన మనోజ్, సినిమా చూసిన తర్వాత తన అభిప్రాయం కూడా పంచుకున్నారు.

మంచు విష్ణుతో ఇటీవల ఏర్పడిన వైవాదాల నేపథ్యంలో, ఆయన నటించిన ‘కన్నప్ప’ సినిమాకు తన అన్న మంచు మనోజ్ స్పందన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షోకే ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌కి వెళ్లిన మనోజ్, సినిమా చూసిన తర్వాత తన అభిప్రాయం కూడా పంచుకున్నారు.

Manoj’s shocking review of the movie ‘Kannappa’..!

తాను ఊహించిన దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువగా సినిమా బాగుందని మనోజ్ ప్రశంసించారు. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా మరో లెవెల్‌కు వెళ్తుందంటూ సూపర్ కామెంట్స్ చేశారు. క్లైమాక్స్ లో మంచు విష్ణు చేసిన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని, అలాంటి నటనను కలలో కూడా ఊహించలేదని మనోజ్ అన్నారు.

ఇంత గొప్ప బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాకు ఇంకెంతో రెట్టింపు కలెక్షన్లు రావాలని ఆశిస్తున్నానని తెలిపారు. అన్న విష్ణు గురించి స్వయంగా మంచు మనోజ్ స్పందించడంతో, ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

telugudesk

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

11 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

14 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

15 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

15 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

17 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

17 hours ago