Mokshagna -Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు ఎన్టీఆర్ నుంచి మొదలుకొని హరికృష్ణ బాలకృష్ణ వంటి హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనంతరం వీరి వారసులుగా కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా కొనసాగుతున్నారు.ఇకపోతే త్వరలోనే బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని గత కొన్ని సంవత్సరాల నుంచి వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే తాజాగా బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ 28వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పలుచోట్ల నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ కేక్ కట్ చేసే మోక్షజ్ఞ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. బాలయ్య తన నివాసంలో కుమారుడికి పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేయడంతో పెద్ద ఎత్తున సీనీ సెలెబ్రెటీలు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ క్రమంలోనే బాలయ్య తన కొడుకుకి కేక్ తినిపిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు బాలకృష్ణ ఇంటికి వెళ్లి తన కుమారుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్ర బృందం వేడుకలలో పాల్గొన్నారు.
ఇకపోతే ఈయన పుట్టినరోజు వేడుకలలో భాగంగా
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…