Samantha:సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు తరచూ వారి పాత్రలకు అనుగుణంగా మేకప్ వేసుకోవడం వల్ల కొన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు రాత్రి పగలు అనే తేడా లేకుండా సినిమా షూటింగులలో పాల్గొనడం వల్ల కొన్ని రకాల వ్యాధులతో సతమతమవుతూ ఉంటారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత సైతం ఇలాంటి ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ వ్యాధితో పోరాడి గెలుచారని తెలుస్తోంది.
సమంత ఇండస్ట్రీలోకి వచ్చి అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే ఈమె పాలీమార్ఫస్ లైట్ ఎరప్షన్ అనే తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడ్డారని తెలుస్తోంది. ఈ విధమైనటువంటి వ్యాధితో బాధపడే వారికి కాస్త సూర్య రష్మి తగిలిన వెంటనే చర్మం మొత్తం ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతూ ఎంతో బాధపడతారని సమంత కూడా ఈ వ్యాధితో బాధపడ్డారని తెలుస్తోంది.
ఇలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడిన సమంత ఈ వ్యాధికి సరైన చికిత్స చేయించుకుని ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి బయటపడినట్లు తెలుస్తోంది.ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే తాను నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక నాగచైతన్యతో విడాకులు అనంతరం సమంత పూర్తిగా తన దృష్టిని తన కెరియర్ పై పెట్టారు.
విడాకుల తర్వాత సమంత ఏకంగా ఐటమ్ సాంగు ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఒకసారిగా ప్రేక్షకులు ఆశ్చర్య పోయినప్పటికీ ఈ పాటతో ఈమె కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా విపరీతమైన సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తనకు బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నట్లు సమాచారం. యశోద ఖుషి వంటి సినిమా షూటింగులలో పాల్గొంటున్నారు. ఇక ఈమె నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…