Movie News

Murali Mohan – Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిరంజీవిలా కాదు.. ఖచ్చితంగా పవన్ ముఖ్యమంత్రి అవుతారు : మురళీమోహన్

Murali Mohan – Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మురళీమోహన్ గత కొంత కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా సినిమాల గురించి రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ జనసేన పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశిస్తూ కొందరు రాజకీయాలలోకి వస్తారు అయితే రాజకీయాలలో రాణించడం చేత కాకపోతే వెనక్కి వెళ్తారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు తనకు గెలుపు వచ్చిన ఓటమి వచ్చిన పార్టీని నమ్ముకుని కష్టపడుతున్నారు.

నా అంచనాల ప్రకారం పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని అయితే ఎప్పుడు అవుతారు అనేది తెలియకపోయినా ఈయన మాత్రం కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని మురళీమోహన్ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి, ఆయన రాజకీయ జీవితం గురించి జోక్యం చెప్పారు. ఈ క్రమంలోనే మురళీమోహన్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

పవన్ రాజకీయ జీవితంపై జోస్యం చెప్పిన మురళీమోహన్…

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినప్పుడు మా సినిమా పరిశ్రమ నుంచి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారని చాలా గర్వంగా ఫీల్ అవుతామని మురళీమోహన్ తెలిపారు. రాజమహేంద్రవరం నుండి తాను బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీమద్దతు తెలిపి తన తరపున ప్రచారం చేశారని ఈ సందర్భంగా మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago