Movie News

Nagachaitanya: తారకరత్న మరణం పై స్పందించిన నాగచైతన్య… బాలయ్య చూసి నేర్చుకో అంటున్న అక్కినేని ఫ్యాన్స్!

Nagachaitanya: నందమూరి తారకరత్న మరణ వార్త చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.తారకరత్న మరణించడంతో ప్రతి ఒక్కరూ తారకరత్న మృతి పై స్పందిస్తూ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య సైతం తారకరత్న మరణం పై స్పందిస్తూ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే అక్కినేని అభిమానులు బాలయ్య పై పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

వీర సింహారెడ్డి సినిమా సక్సెస్మెంట్ కార్యక్రమంలో భాగంగా అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని ఫ్యామిలీ గురించి బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై నాగచైతన్య స్పందిస్తూ కళామతల్లి ముద్దుబిడ్డలు అయినటువంటి ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎస్వీఆర్ వంటి వారిని అవమానపరిస్తే మనల్ని మనం కించపరుచుకోవడమే అంటూ పరోక్షంగా బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు.

ఈ విషయంపై అక్కినేని అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన బాలయ్య ఏఎన్ఆర్ గారు తనకి తండ్రి సమానులని ఆయన తనతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని, ఆయనను నేను ఎందుకు అవమానిస్తాను తనపై నాకు ఉన్నటువంటి ప్రేమ ఎప్పటికీ నా గుండెల్లో అలాగే ఉంది అంటూ తెలియజేశారు.

Nagachaitanya: తారకరత్న కుటుంబానికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలి….


ఇకపోతే తారకరత్న మరణించడంతో నాగచైతన్య ఉగ్రం సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నాగచైతన్య వేదికపై తారకరత్న మరణ వార్త పై స్పందిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తూ తారకరత్న గారికి నివాళులు అర్పించాలని తెలిపారు. తారకరత్న కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఈయన కోరుకున్నారు. దీంతో అక్కినేని అభిమానులు బాలయ్య సంస్కారం అంటే ఏంటో చూసి నేర్చుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago