General News

Naveen Father: నా కొడుకు శవాన్ని తగలబెట్టి వాళ్ళు బిర్యాని తింటున్నారు… వారికి ఉరిశిక్ష పడాలి: నవీన్ తండ్రి

Naveen Father: అబ్దుల్లాపూర్ మెట్ లో బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది కేవలం అమ్మాయి కారణంగా ఇద్దరు స్నేహితులు కొట్టుకొని చివరికి హత్య చేసుకోవడం వరకు వెళ్లారు.అయితే నవీన్ హత్య కేసులో భాగంగా తన స్నేహితుడు హర హర హస్తము మాత్రమే కాకుండా అమ్మాయి హస్తం కూడా ఉందని అలాగే మరో స్నేహితుడు హాసన్ ప్రమేయం కూడా ఉందని తెలుస్తుంది.

నిహారికను నవీన్ ప్రేమిస్తున్నప్పటికీ హరిహర కూడా తనని ప్రేమించడంతో కేవలం ఆ అమ్మాయి కోసం హరిహర నవీన్ ను దారుణంగా చంపారు. నవీను హత్య చేయడమే కాకుండా తన శరీరంలో భాగాలను వేరు చేసే వివిధ ప్రాంతాలలో పడేసారని అయితే పోలీసులకు దొరికిపోతామని అనుమానం రావడంతో తిరిగి ఆ శరీర భాగాలన్నింటిని ఒకచోట చేర్చి ఆధారాలు దొరక్కుండా కాల్చి బూడిద చేశారంటూ నవీన్ తండ్రి ఆరోపణలు చేశారు.

ఈ విధంగా నా కొడుకు శరీరాన్ని కాల్చి వాళ్ళు మాత్రం రెస్టారెంట్ కు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తూ బిర్యానీ తింటున్నారు అంటూ నవీన్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా తన కుమారుడి పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఆ ముగ్గురికి తప్పకుండా ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేస్తూ ఆవేదన చెందారు.


Naveen Father: న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటాం…

నా కొడుకు పట్ల ఈ విధంగా ప్రవర్తించిన ఈ ముగ్గురికి తొందరగా ఉరి తీయాలి వారికి కనక ఉరి తీయకపోతే మా కుటుంబ సభ్యులు ముగ్గురం పోలీసుల ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని ప్రస్తుతం తాము బ్రతికే పరిస్థితులలో కూడా లేము అంటూ నవీన్ తండ్రి తన కొడుకుని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. పోలీసులు హసన్ ను ఏ2గా,

ఏ3గా కేసులో చేర్చి ఇప్పటికే విచారిస్తున్న విషయం తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago