Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈమె నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి యాంకర్ గా వచ్చారు అనంతరం హీరోయిన్గా పలు సినిమాలలో నటించారు. ఇక ఈమె పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టినప్పటికీ తన భర్తతో ఎక్కువ కాలం పాటు కలిసి ఉండలేక విడాకులు తీసుకొని విడిపోయారు.
ఇలా విడాకులు తీసుకుని విడిపోయినటువంటి నిహారిక కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈమె వెబ్ సిరీస్ లో అలాగే సినిమాలు నిర్మిస్తూ వాటిలో నటిస్తూ కూడా ఉన్నారు. అయితే విడాకులు తర్వాత నిహారిక పూర్తిగా స్వేచ్ఛగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈమె థాయిలాండ్ వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
సాధారణంగా థాయిలాండ్ వెళితే అక్కడ అందమైన లోకేషన్లకు వెళ్లడం బీచ్ లో వెంట ఎంజాయ్ చేయడం చేస్తుంటారు కానీ నిహారిక మాత్రం అడవుల వెంట పడ్డారు అడవులలో మూగ జంతువులను సంరక్షిస్తూ ఉండడం అలాగే అడవిలోనే వంట చేసుకుని అక్కడ దొరికే దుంపలతోనే వంట చేస్తూ అందుకు సంబంధించినటువంటి వీడియోలను ఈమె అభిమానులతో పంచుకుంటున్నారు.
అడవులలో ఒంటరిగా..
ఈ విధంగా నిహారిక థాయిలాండ్ వెకేషన్ లో భాగంగా ఒంటరిగా అడవులలో సంచరిస్తూ ఉండడంతో పలువురు ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు. అదేంటి నిహారిక ఎంచక్కా బీచ్ దగ్గర అందమైనటువంటి లొకేషన్లలో ఎంజాయ్ చేయకుండా ఇలా అడవుల వెంట పడటం ఏంటి అంటూ పలువురు ఈమె ఫోటోలు వీడియోలు పై కామెంట్లు చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…