యుగాంతం గురించి ఇప్పటికే మనం ఎన్నో వార్తలు విని ఉంటాం. అయితే ఆ వార్తలు నిజం అయ్యే అవకాశం లేదని కొందరు కావాలనే యుగాంతం గురించి వార్తలు పుట్టిస్తున్నారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా వచ్చే ఏడాది భూమి అంతం కానుందంటూ ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. నోస్ట్రాడమస్ ప్రిడిక్షన్ వచ్చే ఏడాది భూకంపం రానుందని.. ఆ భూకంపం వల్ల భూమి అంతం కానుందని వెల్లడించింది.
భూగ్రహం అంతం కావడానికి ముందు కరువు వల్ల ఈ భూ ప్రపంచం అంతా విలవిలలాడుతుందని ఆ ప్రిడిక్షన్ లో పేర్కొన్నారు. గతంలో నోస్ట్రాడమస్ చెప్పినవి నిజం కావడంతో భూగ్రహం నిజంగానే అంతమవుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు. 465 సంవత్సరాల క్రితం నోస్ట్రాడమస్ ఏం చెప్పారో ఆ మాటలన్నీ నిజం అయ్యాయి. దీంతో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన మాటలు నిజమవుతాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లెస్ ప్రాఫెసీస్ అనే పుస్తకంగా నోస్ట్రాడమస్ కొన్ని వందల సంవత్సరాల క్రితం భవిష్యత్తులో ప్రపంచంలో చోటు చేసుకునే పరిణామాల గురించి పేర్కొన్నారు. ఈ పుస్తకంలో భవిష్యత్తు గురించి మొత్తం 6338 విషయాలను ప్రస్తావించారు. ఆయన ప్రస్తావించిన విషయాల్లో దాదాపుగా అన్ని విషయాలు నిజం కావడం గమనార్హం. నోస్ట్రాడమస్ వైరస్ లు, కరువు, భూకంపాలు. సూర్యుడి విశ్వరూపం, ప్రకృతి వైపరిత్యాల వల్ల భూమి అంతం కానుందని ఉంది.
ప్రపంచం గతంలో ఎప్పుడు చూడని కరువును చూడనుందని . నోస్ట్రాడమస్ పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన పుస్తకంలో హెచ్చరించిన విధంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తూ మానవాళిని ఇబ్బందుల్లోకి నెడుతుండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…