వెనుకబడిన తరగతుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఓబీసీ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు విపక్షాలు మద్దతు తెలిపాయి. బిల్లుకు మద్దతుగా 385 మంది ఎంపీలు ఓటేశారు. రాజ్యసభలోనూ ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి ముద్రతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.
ఇక రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాను సేకరించి, నిర్వహించే అధికారాన్ని ఈ బిల్లు ద్వారా కేంద్రం.. రాష్ట్రాలకే కట్టబెట్టనుంది. ఓబీసీ, సామాజికంగా, వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం సైతం రాష్ట్రాలకు దక్కనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…