Movie News

Pawan Kalyan: సినీ హిస్టరీలోనే అలాంటి పాత్రలో నటించని ఏకైక హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే… ఎలాంటి పాత్రలో తెలుసా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అందరికీ ఎంతో సుపరిచితమే. ఈయన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించారు.ఇలా పవన్ కళ్యాణ్ తన ఇన్నేళ్ల సినీ కెరియర్ లో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగా ఉందని చెప్పాలి.

ఇలా పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలోను మరోవైపు రాజకీయాలలోను ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన పూర్తిగా సినీ ఇండస్ట్రీలో ఉన్న సమయంలోనే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలతో పాటు ఎన్నో డిజాస్టర్ సినిమాలను కూడా ఎదుర్కొన్నారు.అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నటీనటులు కూడా తమ సినీ కెరియర్లో ఏదో ఒక సినిమాలో చనిపోయే సీన్లలో నటించారు.

పవన్ కళ్యాణ్ ఇన్నేళ్ల తన సినీ కెరియర్లో ఇప్పటివరకు ఆయన నటించిన 27 సినిమాలలో ఏ సినిమాలో కూడా చనిపోయే పాత్రలో నటించలేదు ఇలాంటి పాత్రలో నటించని ఏకైక హీరో పవన్ కళ్యాణ్ మాత్రమేనని తెలుస్తోంది. ఇక ఈయన తదుపరి ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుందో మనకు తెలియదు బహుశా ఈ సినిమాలలో ఈయన చనిపోయే పాత్రలలో నటించిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.

Pawan Kalyan: ఈసారైనా రాజకీయంగా పవన్ సక్సెస్ అవుతారా…


ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగు తో బిజీగా ఉన్నారు.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలపై కూడా ఈయన పెద్ద ఎత్తున దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేయగా రెండు చోట్ల ఈయన ఫరాజయం పాలవడం గమనార్హం. అయితే ఈసారి ఎన్నికలలో మాత్రం ఈయన తన స్టామినా ఏంటో నిరూపించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈసారైనా పవన్ కు రాజకీయపరంగా కలిసి వస్తుందో లేదో వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

5 minutes ago

యంగ్ ఏజ్‌లోనే లివర్ రిస్క్.. ఫ్యాటీ లివర్‌కు ఆహారమే కారణమా? కొత్త అధ్యయనం ఏమంటోంది?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…

16 minutes ago

రహానేకు డబుల్ షాక్.. ఓటమి + రూ.12 లక్షల జరిమానా

ఐపీఎల్ 2026 సీజన్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…

21 minutes ago

వెంకీ కెరీర్ మార్చిన సినిమా.. సిరివెన్నెల ఆసక్తికర విశ్లేషణ

తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్‌కు…

34 minutes ago

అండమాన్ సముద్రంలో విషాదం.. 250 మంది గల్లంతు

అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…

44 minutes ago

సేవా హృదయుడి ఆధ్యాత్మిక యాత్ర… తిరుమల చేరుకున్న సోనూ సూద్!

ప్రముఖ నటుడు Sonu Sood తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం…

46 minutes ago