Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. చిన్నారి చదువుతున్న పాఠశాలలో అనుకొని అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు కూడా గాయాలు పాలయ్యారు. చిన్నారి చేతులకు కాళ్లకు గాయాలు కావడం పొగ కారణంగా స్పృహ తప్పి పడిపోవడం జరిగింది.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ కుమారుడు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారనే విషయం తెలియగానే ఎంతోమంది స్పందిస్తూ చిన్నారి క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వెంటనే సింగపూర్ బయలుదేరు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే చిన్నారి రెండు రోజులపాటు హాస్పిటల్ లో ఉండి పూర్తిగా కోలుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడమే కాకుండా కొద్దిరోజులు విశ్రాంతి అవసరం అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ తన భార్య బిడ్డలను తీసుకొని తిరిగి ఇండియాకు వచ్చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన భార్య అన్నా లెజినోవా, తన కుమార్తె కొడుకుతోపాటు ఈయన తిరిగి ఇండియాకి వచ్చేసారు.
కొద్దిరోజుల పాటు తన కుటుంబ సభ్యులందరూ కూడా హైదరాబాద్లోనే ఉండబోతున్నారని తెలుస్తోంది. ఇలా తన కుమారుడిని ఎత్తుకొని పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజకీయ కార్యకలాపాలను వదిలిపెట్టి సింగపూర్లో ఉండటం కుదరదు కనుక తన కుటుంబ సభ్యులనే ఇక్కడికి తీసుకు వచ్చారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…