Categories: FeaturedMovie News

ఎవడో, ఏదో మాట్లాడితే మాకు సంబంధం లేదు.. : స్టార్ ప్రొడ్యూసర్

మంత్రి పేర్నినానితో సీనీ నిర్మాతల బృందం భేటీ ముగిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో భేటీ సందర్భంగా.. ఆన్ లైన్ టికెట్స్, సీనీ పరిశ్రమపై చర్చించారు. ఆన్ లైన్ టికెట్ అనేది తాము కొద్దగా పెట్టిందికాదని.. ప్రభుత్వం కంటే కూడా సినీ పరిశ్రమే ఆన్‌ లైన్‌ టికెటింగ్‌ కు బాగా అనుకూలంగా ఉందన్నారు మంత్రి.

సహజంగా సినిమా టికెట్లపై ఒక నిర్దిష్ట విధానం అనేది ఉండాలి. అది చాలా అవసరం కూడా. అందుకే.. ఆన్‌ లైన్‌ టికెటింగ్‌ విధానం కొనసాగుతుంది. కాబట్టి.. కొంతమంది ఆరోపణలు చేస్తున్నట్లు.. ఇది మా ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టింది కాదంటూటూ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. టికెట్‌ రేటు కనుక తక్కువగా ఉంటే ఇబ్బందుల్లో పడతామని, ప్రోడక్షన్‌ కాస్ట్‌ కూడా పెరిగిందని దీనిపై ప్రభుత్వం చొరవ చూపాల్సిందిగా నిర్మాతల బృందం తెలిపినట్లు మంత్రి చెప్పారు.

దీనిపై పలువురు నిర్మాతలు మాట్లాడారు. లవ్ స్టోరీ నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ఆన్ లైన్ టికెటింగ్ విధానం గురించి మాట్లాడటానికి వచ్చామని.. ఎవడో .. ఏదో మాట్లాడితే తమకు సంబంధం లేదని.. దీనిని దయచేసి రాజకీయాల్లోకి లాగొద్దని నిర్మాత అన్నారు. సినీ పరిశ్రమను నమ్ముకొని వేల మంది ఉన్నారని.. అలాంటి వాళ్లకు రాజకీయ రంగు పూయొద్దని అన్నారు.

ఇలా సినీ నటీనటుల కోసం పవన్ కళ్యాణ్ పోరాడుతున్నట్లు అతడు అంటుంటే.. ఇలా పేర్ని నానిని సినీ ప్రముఖులు కలవడం చర్చనీయాంశంగా మారింది. మచిలీపట్నంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పేర్ని నానితో భేటీ అయిన వారిలో సీని నిర్మాతలు దిల్ రాజ్, డీవీవీ దానయ్య, బన్ని వాసు, సునీల్ నారంగ్, వంశీ రెడ్డి, మైత్రి ననీన్ ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago