Movie News

Prabhas -Kriti Sanon: మాల్దీవ్స్ లో ప్రభాస్ కృతి సనన్ నిశ్చితార్థం… వైరల్ అవుతున్న ట్వీట్!

Prabhas -Kriti Sanon: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి గురించి తరచు వార్తలలో నిలుస్తుంటారు. అయితే ఈయన పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించకపోవడంతో తరచూ ఈయన పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే గత కొంతకాలంగా ఈయన నటి కృతి సనన్ తోప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ప్రభాస్ ఖండించినప్పటికీ వీరి గురించే వచ్చే వార్తలు మాత్రం ఆగడం లేదు.

ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు వీరి గురించి గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారని ఈయన వెల్లడించారు. అయితే ఈ వార్తలు పూర్తిగా ఆవాస్తవమని కొట్టి పారేశారు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి ఉమైర్ సందు ప్రభాస్,కృతి సనన్ నిశ్చితార్థం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

బ్రేకింగ్ న్యూస్: కృతిసనన్, ప్రభాస్ వచ్చే వారం మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. ఇది వారిద్దరికీ చాలా సంతోషకరమైనది’ అంటూ ఈయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఈ క్రమంలోని ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పలువురు నెటిజన్స్ ఈయన చేసిన ట్వీట్ పై స్పందిస్తూ ఇందులో ఏమాత్రం నిజం లేదని అవగాహనకు వచ్చారు.

Prabhas -Kriti Sanon: ఉమైర్ ట్వీట్ ను కొట్టి పారేస్తున్న నెటిజన్స్…

గతంలో ఈయన ఎన్నోసార్లు ఇలాంటి విషయాల గురించి స్పందిస్తూ చివరికి కేసుల వరకు వెళ్లారు. దీంతో ప్రభాస్ కృతి సనన్ విషయం కూడా నిజం కాకపోవచ్చు అని పలువురు భావిస్తున్నారు.ఒకవేళ ఇది కనుక అబద్ధం అయితే ఈయన మరోసారి చిక్కుల్లో పడతారని భావిస్తున్నారు. అలా కాకుండా ఇదే కనుక నిజం అయితే ప్రభాస్ అభిమానులుఎంతో సంతోషం వ్యక్తం చేస్తారనే చెప్పాలి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago