Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా ఏఎంబి సినిమాస్ లో సందడి చేశారు.సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ చిరంజీవి నటించిన సినిమాలు విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ తన అన్నయ్య ప్రమోద్ తో కలిసి హైదరాబాదులోని ఏఎంబి మల్టీప్లెక్స్ లో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాను చూశారు.
ఇలా థియేటర్లో తన అన్నయ్యతో కలిసి సినిమా వీక్షిస్తున్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా జనవరి 12 వతేదీ విడుదల అయ్యి ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులు అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలను థియేటర్లకు వెళ్లి వీక్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా వీరసింహారెడ్డి సినిమాని చూశారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే రాదే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఇక ఈయన ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్టుకే సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన నటించిన ఆది పురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే స్పిరిట్ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించుకోనుంది. ఇలా వరుస సినిమాలతో ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…