Featured

Bigg Boss: యూట్యూబ్ లో ప్రశాంత్ ఇంస్టాగ్రామ్ లో అమర్ టాప్… మరీ టైటిల్ అతనికేనా?

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ఉల్టా పుల్టా కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ కార్యక్రమం గత సీజన్ తో పోలిస్తే మంచి ఆదరణ సొంతం చేసుకుందని చెప్పాలి. ఇలా ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ పొందడానికి కారణం శివాజీ పల్లవి ప్రశాంత్ అమర్ ముఖ్య కారణమని చెప్పాలి.

రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వెళ్లి తన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పించారు. అలాగే అమర్ సైతం తన మనసులో ఏది ఉంటే అది బయటకు మాట్లాడుతూ తరచూ పలు వివాదాలను ఎదుర్కొంటు ఫేమస్ అయ్యారు మొత్తానికి మొదట్లోనే బయటకు పోతాడు అనుకున్నటువంటి అమర్ టైటిల్ రేస్ వరకు చేరుకున్నారు. ప్రస్తుతం టైటిల్ రేస్ లో అమర్ పల్లవి ప్రశాంత్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే.

ఇక సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి అమర్ పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే యూట్యూబ్ లో పల్లవి ప్రశాంత్ ఓటింగ్లో మొదటి స్థానంలో ఉండగా ఇన్స్టాగ్రామ్ లో అమర్ మొదటి స్థానంలో ఉన్నారు ఇలా టైటిల్ రేస్ లో వీరిద్దరే ఉన్నారని తెలుస్తోంది. ఇక శివాజీ అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో టాప్ త్రీ లో ఉన్నారు.

ఈ సీజన్ మొదట్లో శివాజీనే విన్నర్ అవుతారంటూ అందరూ భావించారు కానీ పల్లవి ప్రశాంత్ తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకోవడమే కాకుండా కామన్ మ్యాన్ అనే సానుభూతి కూడా సంపాదించారు. ఇక అమర్ కూడా పెద్ద ఎత్తున తన పెర్ఫార్మెన్స్ ద్వారా టైటిల్ రేస్ లోకి వచ్చారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ పోల్స్ ఆధారంగా అమర్ ప్రశాంత్ మధ్య గట్టి పోటీ ఉండగా ఎక్కువ భాగం ప్రశాంత్ విజేతగా నిలుస్తారని తెలుస్తోంది.
టాప్ లో ప్రశాంత్…

ఈయనకు ఫాలోయింగ్ ఎక్కువగా రావడమే కాకుండా ఫిజికల్ టాస్కులు కూడా మంచిగా ఆడుతున్నారు అదేవిధంగా కామన్ మ్యాన్ అనే సింపతి కూడా వర్కౌట్ కావడంతో తనకు ప్లస్ పాయింట్ కానందని విజేతగా పల్లవి ప్రశాంత్ ట్రోఫీ అందుకోబోతున్నారంటూ ఈ వార్తలు పైరల్ అవుతున్నాయి మరియు కార్యక్రమానికి విజేతగా నిలబడేది ఎవరు అనేది తెలియాలి అంటే మరొక ఏడు రోజులు వెయిట్ చేయాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

21 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

21 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago