ప్రముఖ బాలీవుడు నటుడు అనుపమ్ శ్యామ్ (63) ఇకలేరు. ముంబై సిటీ ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స పోందుతూ ఆదివారం రాత్రి తుదిశ్యాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో భాదపడుతున్న ఆయన రెండు రోజుల క్రితం అస్వస్థతకు గరికావడంతో కుటుంబ సభ్యులు అనుపమ్‌ను ముంబైలోని సిటీ ఆస్పత్రిలో చేర్చారు.
అక్కడ ఆయిన పరిస్థితి మరింతగా విషమించడంతో మృతి చెందారు. అనుపమ్ ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’ ,పాటు స్లమ్‌డాగ్ మిలియనీర్, బందిపోటు, క్వీన్ లాంటి పలు పాప్‌లార్ టీవీ సీరియల్స్ నటించారు. ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’ సీరియల్‌లో తన నటనకు ఆయన విమర్శకుల నుంచి ప్రశంసలు పోందారు. ఇటివలే ఈ సెకండ్ సీజన్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…