• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Puneeth Raj Kumar : అప్పు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మరోసారి వెండి తెర పై కనిపించబోతున్న పునీత్..!

14 July 2022

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026
ADVERTISEMENT

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

2 July 2026

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

2 July 2026

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

1 July 2026

ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు’.. గుణశేఖర్ కామెంట్స్ వైరల్

1 July 2026

‘ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను’..కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి..

1 July 2026

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్?.. పోలీసులపై మాధురి ఆరోపణలు.. అసలు ఏం జరిగింది?

30 June 2026

‘నాగబంధం’ కోసం ప్రాణాలకు తెగించిన విరాట్ కర్ణ.. ఆస్పత్రి పాలైన హీరో..

30 June 2026

‘కామ్‌గా ఉన్న వాడిని నిద్ర లేపారు’.. ప్రభుత్వంపై అమర్‌నాథ్ ఫైర్

30 June 2026

‘నా పిల్లలను బెదిరించారు’.. సోషల్ మీడియాపై విసుగెత్తిన రాహుల్ రవీంద్రన్..

30 June 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Monday, August 31, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Puneeth Raj Kumar : అప్పు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మరోసారి వెండి తెర పై కనిపించబోతున్న పునీత్..!

by Bhargavi
14 July 2022
in Featured, Movie News
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Puneeth Raj Kumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. కేవలం కన్నడ ప్రేక్షకులనే కాదు ఇండియా మొత్తం సినిమా ప్రేక్షకులకు ఈ విషయం బాధ కలిగించింది. చనిపోయాక ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు తెలిసాయి. ఆయన నటించిన చివరి సినిమా జేమ్స్ ఆయన మరణించిన తరువాత విడుదలయింది. ఇక ఆ సినిమా డబ్బింగ్ పనులు పూర్తి అవ్వక ముందే ఆయన మరణించడం వల్ల జేమ్స్ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ అన్న శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు.

లక్కీ మ్యాన్ సినిమాలో దేవుడిగా పునీత్ రాజ్ కుమార్…

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు’.. గుణశేఖర్ కామెంట్స్ వైరల్

జేమ్స్ సినిమా విడుదలయి మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఇప్పుడు తమిళ సినిమా ‘ఓ మై కడవలే’ సినిమా రీమేక్ గా కన్నడ లో వస్తున్న ‘లక్కీ మ్యాన్’ సినిమాలో హీరోగా డార్లింగ్ కృష్ణ నటించాడు. ఇక హీరోయిన్ గా రోషనీ ప్రకాష్ నటించింది. ఈ సినిమాను నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పునీత్ దేవుడిగా కనిపించనున్నాడు.

James World Television Premiere July 17th at 5:30PM On StarSuvarna

James (Hindi) World Television Premiere July 24th at 8PM On SonyMAX

Lucky Man movie in August pic.twitter.com/uF7K4Jj8SD

— Pooja R Raikar (@PoojaRRaikar1) July 7, 2022

#LuckyMan to release in August announce makers. #PuneethRajkumar acted in a special guest role in the movie. This is the last feature film appearance of #Appu ???????????? @darlingkrishnaa plays the lead in film directed by Nagendra Prasad (Prabhudeva's brother). pic.twitter.com/hyt6WnKngV

— S Shyam Prasad (@ShyamSPrasad) July 13, 2022

ఆగష్టు లో విడుదల కానున్న ఈ సినిమా లో ఒక స్పెషల్ పాటలో ప్రభు దేవా తో కలిసి పునీత్ డాన్స్ చేసాడని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈసినిమాలో మరో విశేషం ఏంటంటే పునీత్ రాజ్ కుమార్ సొంత గొంతు ఈ సినిమాలో వినబడనుంది. అప్పు సార్ గొంతు మళ్ళీ వినపడనుంది అనే వార్త ఆయన అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. ఈసినిమా కోసం బాగా ఎదురుచూస్తున్నారు.

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
Bhargavi

Bhargavi

Related Posts

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

1 July 2026

ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు’.. గుణశేఖర్ కామెంట్స్ వైరల్

1 July 2026

‘ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను’..కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి..

1 July 2026

‘నాగబంధం’ కోసం ప్రాణాలకు తెగించిన విరాట్ కర్ణ.. ఆస్పత్రి పాలైన హీరో..

30 June 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

2 July 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk