సాధారణంగా చాలామంది చక్కెరకు బదులుగా పటిక బెల్లం ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. తినడానికి తియ్యని రుచి కలిగినప్పటికీ పటిక బెల్లంలో ఎన్నో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, అమినో ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి.అదేవిధంగా మాంసాహారంలో దొరికేటటువంటి విటమిన్లు సైతం పట్టిక బెల్లంలో లభించడం వల్ల ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలుగజేస్తాయి. అందుకోసమే చాలామంది చక్కెరకు బదులుగా పటిక బెల్లం ఉపయోగిస్తుంటారు.
నిత్యం పటిక బెల్లం తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.వివిధ రకాల విటమిన్లు మన శరీరానికి అందడమే కాకుండా జీర్ణక్రియ సమస్యలును కలిగిస్తుంది. పటిక బెల్లం అధికంగా తీసుకోవటం వల్ల మలబద్ధకం సమస్యను కూడా ఏర్పరుస్తుంది. గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు పటిక బెల్లాన్ని మిరియాల పొడి,నెయ్యి వేసి మిశ్రమంలా తయారు చేసుకొని తినడం ద్వారా గొంతు నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
పటిక బెల్లం తరచూ తీసుకోవడం వల్ల మన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. రక్తం తక్కువగా ఉన్నప్పుడు కళ్ళు తిరగడం, బలహీనంగా ఉన్నవారికి పటిక బెల్లం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పటిక బెల్లం కేవలం హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచడమే కాకుండా రక్తం సరఫరాను మెరుగుపరుస్తుంది. కొందరికి శరీర వేడి చేయటం వల్ల ముక్కులో రక్తం కారుతుంది. అలాంటివారు పటిక బెల్లం కలిపిన నీటిని తాగించడం వల్ల వెంటనే ఈ సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు. పటిక బెల్లం మన శరీరానికి చలువను కలుగజేస్తుంది.
పిల్లలకు పాలిచ్చే తల్లులు పటిక బెల్లం అధికంగా తీసుకోవడం వల్ల డిప్రెషన్ నుంచి బయట పడతారు.నోటిలో అల్సర్లు ఏర్పడినప్పుడు పటిక బెల్లం యాలకులు కలిపి ఆ మిశ్రమాన్ని తినడం ద్వారా నోటి పుండ్లు సమస్య తగ్గిపోతుంది. ముఖ్యంగా మగవారు పటిక బెల్లం అధికంగా తీసుకోవటం వల్ల వారిలో వీర్య కణాల ఉత్పత్తి అధికమవుతుంది.ముఖ్యంగా ఎండల కాలం ఈ పట్టిక బెల్లం నీటిని తాగటం వల్ల సూర్యుని తాపం నుంచి విముక్తి కలుగుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…