Ramgopal Varma: సంచలన దర్శకుడు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఈయన చేసే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనమైన విజయాలను అందుకున్నాయి. ఈ విధంగా వర్మ సినిమాలంటేనే అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. ఇక ఈ మధ్యకాలంలో వర్మ చేసే సినిమాలన్నీ కూడా నాసిరకం సినిమాలే అని చెప్పాలి.

ఈ మధ్యకాలంలో వర్మ ఎక్కువగా బయోపిక్ చిత్రాలు,క్రైమ్ హర్రర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నాయి. ఇకపోతే తాజాగా ఈయన డేంజరస్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఒక లెస్బియన్ కథంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వర్మ చేసిన చేష్టలు అందరికీ అసహ్యానికి గురి చేస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన పలువురు బోల్డ్ బ్యూటీస్ తో ఇంటర్వ్యూ చేశారు. ముఖ్యంగా అశు రెడ్డితో వర్మ చేసిన ఇంటర్వ్యూ ఇలాంటి. ఆమెను తాకరాని చోట తాకుతూ కాళ్ళ కింద కూర్చొని వర్మ వింతగా ప్రవర్తించాడు.

Ramgopal Varma: వర్మ మరీ ఇంత దిగజారిపోవాలా….
ఇకపోతే వర్మ అశు రెడ్డితో ఇంటర్వ్యూ చేసే సమయంలో ఈయన ఆమె కాలిని తీసుకొని నాకడం అందరిని విస్మయానికి గురి చేసింది.దీంతో దీంతో చాలా మంది వర్మ వ్యవహారి శైలి పై మండిపడుతూ మరి ఇంత దిగజారి పోవాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈయనకు ఇలా కాళ్లు నాకే అలవాటు ఇప్పటిది కాదని ఈయనకు జీఎస్టీ తీసినప్పటినుంచే మొదలైందనే కామెంట్స్ వినపడుతున్నాయి. అంతకముందు వరకూ తీసినవన్ని ఫ్యాక్షన్, హర్రర్ సినిమాలు అందుకే వర్మ గురించి ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి.































