Ramya Raghupathi: గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అలాగే కన్నడ చిత్ర పరిశ్రమలోనూ నటి పవిత్ర లోకేష్, నరేష్ గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.రమ్య నరేష్ మూడవ భార్య అయితే ఎనిమిది సంవత్సరాల క్రితమే పలుగొడవల కారణంగా రమ్య నరేష్ జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. ఈ విధంగా తన భర్తకు దూరంగా ఉన్నప్పటికీ వీరిద్దరికీ విడాకులు మాత్రం కాలేదు.
ఈ క్రమంలోనే నరేష్ నటి పవిత్ర లోకేష్ తో ఎంతో చనువుగా ఉన్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు రావడంతో నరేష్ మూడో భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి ఈ వివాదం తారస్థాయికి చేరుకుంది.
ఇప్పటివరకు వీటి మధ్య మాటల యుద్ధం జరిగినా,ఆదివారం నరేష్ పవిత్ర మైసూర్ లోని ఒక రెస్టారెంట్లో అడ్డంగా రమ్య చేతికి దొరికిపోయారు. ఇలా రెస్టారెంట్లో వీరిద్దరిని చూసిన రమ్య ఆగ్రహంతో ఊగిపోయి ఏకంగా వారిపై చెప్పుతో దాడికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోని ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
వీరి వ్యవహారం గురించి రమ్య మాట్లాడుతూ.. తాను ఇంకా నరేష్ నుంచి విడాకులు తీసుకోలేదని, అలా నేను విడాకులు తీసుకోకుండా నే నరేష్ మరుగు మహిళతో ఎలా తిరుగుతారు? నేను ఆయనకు విడాకులు ఇవ్వడం అందరి ముందు అతనిని వివాహం చేసుకున్నాను, ఇలా విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ నరేష్ తో తిరగడం భవ్యం కాదంటూ మండి పడ్డారు. అదేవిధంగా వీరికి పోలీసులు కూడా అండగా నిలబడడం ఏంటో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు ఎలా కలిసి ఉంటారో నేను చూస్తా..అంటూ నరేష్ వ్యవహారంపై ఘాటుగా స్పందిస్తూ శపథాలు చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…