ఇలా స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తున్న రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అయితే ఈమె సోషల్ మీడియాలో చేసే పోస్టుల కారణంగా కొన్నిసార్లు నేటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అయితే రష్మిక సోషల్ మీడియాలో కాస్త ఓవర్ చేస్తారనేది నేటిజన్ల అభిప్రాయం.
ఈ క్రమంలోనే తాజాగా ఈమె టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గురించి చేసిన పోస్ట్ పై ప్రస్తుతం భారీ ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అల్లు అర్జున్ ఒక యాడ్ షూట్ కోసం ట్రెండీ లుక్ లో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ లుక్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఫోటో చూసిన రష్మిక ఓ మై గాడ్ ఒక్క క్షణం పాటు గుర్తుపట్టలేకపోయాను సార్ అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే కొందరు ఈ పోస్ట్ పై స్పందిస్తూ.. అయినా నీకు టాలీవుడ్ హీరోలు ఎందుకు గుర్తుంటారులే..కేవలం బాలీవుడ్ ముఖాలు మాత్రమే గుర్తుంటాయి అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఇది చాలా టూమచ్ అల్లు అర్జున్ గుర్తుపట్టలేకపోవడం ఏంటి అంటూ ఈమె పై భారీ ట్రోలింగ్ చేస్తున్నారు. మొత్తానికి రష్మిక తన పోస్టుతో తానే చిక్కుల్లో పడింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…